వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు గంటల తరబడి లైన్లలో వేచి చూడాల్సి వస్తోంది.
మాన్యువల్ పద్ధతిలో చిట్టీలు ఇచ్చేందుకు అధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని తెలిపారు. ఆదేశాలు రాగానే... మాన్యువల్ పద్ధతిలో చిట్టీలను అందజేస్తామని సిబ్బంది వెల్లడించారు.
ఇదీ చూడండి: పొంగిపొర్లిన తాళ్లచెరువు... జల దిగ్బంధంలో వనపర్తి