వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఏసీపీగా పనిచేసిన సుదిందర్ కాగజ్‌నగర్‌కు బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డీసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. అత్యద్భుతమైన కార్యదక్షతతో పనిచేసిన సుదిందర్ ఇదే స్ఫూర్తితో కాగజ్‌నగర్‌లో కూడా పని చేయాలని అందరూ పేర్కొన్నారు. తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఏసీపీ సుదిందర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి : కలెక్టర్‌పై ట్విట్టర్లో యువకుడి అనుచిత వ్యాఖ్యలు