ETV Bharat / state

రైతులకు అందుబాటులో అధికారులు ఉండాలి: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - warangal rural latest updates

వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

parakala mla challa dharma reddy review meeting with agriculture officers at his residence in hanamkonda warangal rural district
అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : Jul 5, 2020, 1:43 PM IST

రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు వేదికల శంకుస్థాపన, రైతు కల్లాలు ఏర్పాటు, వ్యవసాయ సాగులో ప్రస్తుత పరిస్థితులు, రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు.

సీఎం కేసీఆర్ మాట ప్రకారమే రైతులు నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారన్నారు. రైతు వేదికలు రైతులకెంతో ఉపయోగకరం అన్నారు. రైతున్నకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.