ETV Bharat / state

పంట కాలువలకు పాకాల సరస్సు నీరు విడుదల - warangal rural district news

ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరంగల్ గ్రామీణ జిల్లాలోని పాకాల సరస్సు నిండుకుండను తలపిస్తోంది. ఇరవై అడుగులకు సరస్సు నీటి మట్టం చేరగా... ఖానాపూరం మండలంలోని పంట కాలువలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి నీరు విడుదల చేశారు.

pakala pond water release for crop revers

author img

By

Published : Jul 22, 2020, 8:02 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలోని పంట కాలువలకు పాకాల సరస్సు నీటిని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాకాల సరస్సు నిండుకుండను తలపిస్తోంది. ముప్పై అడుగులు నీటి సామర్థ్యం కలిగిన సరస్సులో ఇరవై అడుగుల వరకు నీరు చేరింది. దాదాపు ముప్పై వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా... అధికారికంగా పంటకాలువలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు.

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.