ETV Bharat / state

అనాథలే అతనికి సెలబ్రెటీలు - tarak sri rama footware

వాళ్లు సెలబ్రిటీలు కాదు.. పేరున్న రాజకీయ నాయకులు అంతకన్నా కాదు... వారు తల్లి తండ్రి లేని అనాథలు.. కానీ ఓ వ్యక్తికి వాళ్లే సెలబ్రిటీలయ్యారు. వారి చేతులమీదుగా తన షాపును ప్రారంభించారు.

అనాథలే అతనికి సెలబ్రెటీలు
author img

By

Published : Jun 6, 2019, 6:00 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో తారక శ్రీరామ పుట్ వేర్ షాపును గుగులోతు విక్రమ్ పెట్టుకున్నాడు. ఆ ప్రారంభోత్సవానికి సినీకథానాయకులనో, రాజకీయ నాయకులనో పిలువలేదు. అందరి కంటే భిన్నంగా నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమానికి చెందిన అనాథ పిల్లలను ఆహ్వానించాడు. ఆ చిన్నారుల చేతుల మీదుగా షాపును ప్రారంభించాడు. అంతేకాదు వారందరికి పాదరక్షలు ఇచ్చి తన మంచితనాన్ని చాటుకున్నాడు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.