జిల్లా, మండల పరిషత్ స్థానాలకు రెండో విడత నామిషన్ల పర్వం ప్రారంభమైంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల డివిజన్లోని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. పరకాల తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా చిలువేరు మొగిలి, కాంగ్రెస్ అభ్యర్థిగా దోమ్మటి మౌనిక నామినేషన్లు వేశారు. ఇవీ చూడండి: విక్రయించేందుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?
జోరుగా రెండో విడత నామినేషన్లు - nomination
వరంగల్ రూరల్ జిల్లాలో రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం మొదలైంది. పరకాల డివిజన్లోని మండలాల్లో అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు.
నామ పత్రాలు దాఖలు చేస్తూ
జిల్లా, మండల పరిషత్ స్థానాలకు రెండో విడత నామిషన్ల పర్వం ప్రారంభమైంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల డివిజన్లోని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. పరకాల తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా చిలువేరు మొగిలి, కాంగ్రెస్ అభ్యర్థిగా దోమ్మటి మౌనిక నామినేషన్లు వేశారు. ఇవీ చూడండి: విక్రయించేందుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?
sample description