ETV Bharat / state

విద్యార్థులను చితకబాదిన టీచర్.. సస్పెండ్ చేసిన విద్యాశాఖ - teacher who beat the student for not wearing shoes

Mulkanur model School Principal suspended: విద్యార్థులను చితకబాదిన ఘటనలో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ముల్కనూర్ ఆదర్శ పాఠశాలలో వారం క్రితం విద్యార్థులు షూష్ వేసుకురాలేదని కారణంతో వారిని చితకబాాదాడు. దీనిపై విచారణ చేపట్టిన విద్యాశాఖ ఆయనపై సస్పెండ్ వేటు వేసింది.

beating students
beating students
author img

By

Published : Dec 7, 2022, 3:13 PM IST

Mulkanur model School Principal suspended: పాఠశాలకు షూస్ వేసుకురాలేదని విద్యార్థులను చితకబాదిన ఘటనలో బాధ్యుడైన ప్రధానోపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. వారం క్రితం విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ.. 9, 10 తరగతి విద్యార్థులు యూనిఫాంలో భాగంగా షూస్‌ వేసుకురాలేదనే ప్రిన్సిపల్‌ కొట్టినట్లు తేల్చారు. మోడల్ స్కూల్ ఎక్స్ అఫీషియో పీడీ నివేదిక మేరకు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది.

విద్యార్థులను చితకబాదిన టీచర్.. సస్పెండ్ చేసిన విద్యాశాఖ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.