ETV Bharat / state

'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'

రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు.

mla_visit_parakala_and_startes_developing_programms
'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'
author img

By

Published : Dec 12, 2019, 4:22 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దామెర మండలంలోని ఊరుగొండ, సీతారాంపురం, తక్కళ్లపాడు గ్రామాల్లో రూ. 2.45 కోట్లతో తారురోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత లోపించకుండా జాతరలోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనతి కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి జలాలతో రాష్ట్రాన్ని నింపిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దామెర మండలంలోని ఊరుగొండ, సీతారాంపురం, తక్కళ్లపాడు గ్రామాల్లో రూ. 2.45 కోట్లతో తారురోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత లోపించకుండా జాతరలోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనతి కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి జలాలతో రాష్ట్రాన్ని నింపిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'
TG_WGL_43_12_MLA_VISIT_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల నియోజకవర్గం నూతన తారురోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ. చల్లా ధర్మారెడ్డి గారు,కుడా చైర్మన్ మర్రి యాధవరెడ్డి గారు దామెర మండలంలోని ఊరుగొండ,సీతారాంపురం,తక్కళ్లపాడు గ్రామాలలో రూ.2.45 కోట్లతో నూతన తారురోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు,రాష్ట్ర గొర్లకాపర్ల సంఘం చైర్మన్ కన్నెబొయిన రాజయ్య యాదవ్ గారు. రోడ్ల వివరాలు: తక్కళ్ళపాడ్ గ్రామంలో.. రూ. 90.00 లక్షలతో తక్కళ్లపాడు గ్రామం నుండి ఆగ్రంపాడ్ గ్రామం వరకు తయారు రోడ్డు నిర్మాణం. సీతారాంపురం గ్రామంలో...రూ.85.00 లక్షలతో సీతారాంపురం PWD రోడ్డు నుండి తక్కళ్ళపాడ్ క్రాస్ రోడ్డు వరకు తారురోడ్డు నిర్మాణం.బాలవికాస వారి ఆద్వర్యంలో సీతారాంపురం గ్రామంలో నిర్మించిన నూతన వాటర్ ప్లాంటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,కుడా చైర్మన్ మర్రి యాధవరెడ్డి గారు ప్రారంభించారు. ఊరుగొండ గ్రామంలో..రూ.70.00 లక్షలతో NH రోడ్డు ఊరుగొండ నుండి నాగమయ్య గుడి వరకు తారురోడ్డు నిర్మాణం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ. అగ్రoపాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని జాతరకు అనుంసంధానంగా ఉన్న గ్రామాలకు నూతన రోడ్లు రూ.2.45కోట్లు మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. జాతరలోగా రోడ్లు పూర్తిచేసేవిధంగా అధికారులు నాణ్యతలోపించకుండా గుత్తేదారులతో రోడ్డు నిర్మాణం చేపించాలని ఆదేశించారు.రోడ్డు నిర్మాణం 60 ఫీట్ల వెడల్పుతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే శ్రీ శివ నాగేంద్రస్వామి దేవాలయానికి తారు రోడ్డు మంజూరు ఇచ్చినందుకు అటు ఆలయానికి వచ్చే భక్తులు, ఇటు గ్రామప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సారి శివనాగేంద్రస్వామి దేవాలయానికి వచ్చినప్పుడే ఆ భక్తులను చూసి ఊరుగొండ ప్రధాన రహదారి నుండి దేవాలయం వరకు రోడ్డు వేసినతర్వాత మళ్ళీ దేవాలయం వస్తానని చెప్పిన విషయం ఎమ్మెల్యే గుర్తుచేశారు. త్వరలో ఊరుగొండ ప్రధాన రహదారి నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.అలాగే కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి సూర్యతండా వరకు రోడ్డు నిర్మాణం చేసుకుంటున్నట్లు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీవణలతో రూ.1450.00 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుకున్నామన్నారు. మంత్రి కేటీఆర్ గారి చొరవతో ఈ రోజు కుడా నిధుల నుండి 5 కోట్లు మంజూరు చేస్కోవడం జరిగిందన్నారు. కేసీఆర్ గారి ముందుచూపు ఆలోచనతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో,అభివృద్ధి పనులతో గ్రామాల్లో ఒక మంచి వాతావరణం జీవిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనతి కాలంలో ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జలాలతో రాష్ట్రాన్ని నీటిసమస్యలేని రాష్ట్రం ఆవిర్భవించిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తిచేస్కొని నిఐయోజకవర్గంలో అన్ని గ్రామాలకు గోదావరి శుద్ధజలాలను యాడాధికాలం నుండి అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే..తదనంతరం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మాండల కేంద్రంలోని ప్రభుత్వ ధవాఖానను ఆకస్మికంగా సందర్శించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు జిల్లా వైద్య అధికారి మధుసూదన్ గారితో కలిసి సందర్శించడం జరిగింది.హాస్పిటల్ వచ్చే రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని,సిబ్బంది సమయపాలన గురించి హాస్పిటల్లో రోగులను,స్థానికంగా ఉండే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో ప్రసూతి వివరాలు,ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్ లాంటి తదితరవి లబ్ధిదారులకు ఏవిధంగా అందుతున్నాయనే విషయాలను ఆరా తీశారు.అనంతరం హాస్పిటల్ సిబ్బంది హాజరు రిజిస్టర్ ని పరిశీలించారు.ప్రసూతిల సంఖ్య పెంచాలని,గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ ని,ఫార్మసీ స్టాక్ ని పరిశీలించారు. సీజన్లో వచ్చే ప్రాణాంతక వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టారని అడిగారు. హాస్పిటల్లో పచ్చదనం, పరిశుభ్రత బాగుందని సిబ్బందిని అభినందించారు. నియోజకవర్గంలో పక్కా భవనం లేని సబ్ హెల్త్ సెంటర్ల నూతన భవనాలకు ఇంజనీరింగ్ విభాగం వారితో ప్రతిపాదనలు చేసి ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో ఖాళీ ఉన్న డాక్టర్ల, ఆశావర్కర్ల,ANM పోస్టుల వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. హాస్పిటల్ కు వచ్చే ఏ ఒక్క రోగి అసౌకర్యానికి లోను కాకుండా చూసుకోవాల్సిన భాద్యత హాస్పిటల్ సిబ్బందిదే అన్నారు. విధులకు ఎవ్వరు హాజరుకానున్న,ఆలస్యంగా వచ్చిన,విధుల్లో అలసత్వం వహించిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ప్రభుత్వం అన్నివిధాల సౌకర్యాలను కల్పిస్తుందని, అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెల్లి ప్రజలు డబ్బులు వృదాచేస్కోవద్దని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.