వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. నియోజక వర్గ పరిధిలోని దామెరా, ఆత్మకూరు, పరకాల, నడికూడ మండలాలకు చెందిన 270 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కిషన్, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!