ETV Bharat / state

ఆర్​ఎంపీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి హెచ్చరిక - mla dharma reddy about rmp doctors

గ్రామాల్లోని ఆర్​ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు చేయవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

mla dharma reddy
ఆర్​ఎంపీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి హెచ్చరిక
author img

By

Published : Apr 18, 2020, 11:24 PM IST

గ్రామాల్లోని ఆర్​ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు చేయవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు. ఆరోగ్య సమస్యలంటూ ఎవరు వచ్చినా.. స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్​ఎంపీలు ఎలాంటి చికిత్సలు చేయకుండా గ్రామ సర్పంచ్​లు పర్యవేక్షించాలని సూచించారు.

ఇవీచూడండి: మెడికల్​ షాపులకు వచ్చేవారి వివరాలు తీసుకోవాలి: కేటీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.