ETV Bharat / state

పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ - పరకాల మున్సిపాలిటీ

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపాలిటీలో నూతనంగా 30 మంది పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపడతామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మధ్య వర్తులను నమ్మి మోసపోకూడదని సూచించారు.

పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Nov 24, 2019, 11:33 AM IST

పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్య రికార్డు పరిశీలించి విధులకు రాని వారికి హాజరు వేడయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తించడాన్ని గుర్తించి అసహనం వ్యక్తం చేశారు.

పరకాల మున్సిపాలిటీలో నూతనంగా 30 మంది పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపడతామని తెలిపారు. ఉద్యోగం ఇస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదని సూచించారు.

TG_WGL_41_24_MLA_VISIT_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచాలి ఎమ్మెల్యే చల్లా అన్నారు. ఉదయం 5:00 మున్సిపాలిటీకి చేరిన ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికుల హాజరు రికార్డు పరిశీలించారు విధులకు రానివారి హాజరువేయడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు,ఒకరికి బదులుగా మరొకరు విధుల నిర్వహిoచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి జాబు పత్రం లేనివారు విధుల్లో ఉండడాన్ని గమనించిన ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు, ఇలాంటివారు ఎలా పని చేస్తారో అర్థం కావడం లేదు అని అన్నారు.వీరికి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది అని ఆయన ప్రశ్నించారు.నూతనంగా 30 మంది పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపడతామని ,దానికోసం మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దు అని ఎవరికి జాబ్ పెట్టిస్తామంటే డబ్బులు ఇవ్వద్దు అని ప్రజలకు తెలియ జేశారు.డబ్బులిచ్చినట్లు తేలిన విధులనుండి తోలగించడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఇకనైనా మున్సిపాలిటీ సిబ్బంది మారాలి అని లేకుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.