మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం
పండుగ రోజున కూడా అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరకాలలో అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం
మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : రేపే 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం
ఇవీ చూడండి : రేపే 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం
sample description