ETV Bharat / state

బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే ఆరూరి.. - Warangal Rural District Level Cricket Tournament

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లందలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.

MLA Aruri Ramesh said that sports contribute to mental well-being and physical health.
బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే ఆరూరి..
author img

By

Published : Mar 7, 2021, 9:21 AM IST

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లందలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని టోర్నీని విజయవంతం చేయాలని కోరారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆరూరి రమేశ్ అన్నారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కు చేరే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.