ETV Bharat / state

'వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా' - వర్ధన్నపేట మున్సిపాలిటీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

వరంగల్ గ్రామీణ జిల్లా నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రకాలు అభివృద్ధి చేస్తానన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

'వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా'

author img

By

Published : Oct 5, 2020, 10:57 PM IST

నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. మున్సిపాలిటీ పాలనా సౌలభ్యం కోసం అన్ని హంగులతో నూతన భావన నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రూ.2కోట్ల 5లక్షలతో వర్ధన్నపేట నూతన మున్సిపాలిటీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో రూ.18లక్షల 50వేలతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 67 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:సామాన్య మహిళల అసామాన్య పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.