వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిత్యావసరాలు పంచారు. తండ్రి ఆరూరి గట్టుమల్లు మేమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలంలో చర్చి ఫాస్టర్లకు నిత్యావసరాలు పంచారు. కరోనా సమయంలో వేల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించిందని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం