ETV Bharat / state

మెగాజౌళి పార్కు నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​

వరంగల్​ గ్రామీణ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కాకతీయ మెగా జౌళి పార్కు పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. మూడు నెలల్లో నిర్మాణాలను పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

కాకతీయ మెగాజౌళి పార్కు నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jul 26, 2019, 7:46 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం, గీసుకొండ మండలాల మధ్యలో ఏర్పాటవుతోన్న మెగా జౌళి పార్కు నిర్మాణాలను రాష్ట్ర పంచాయతీ రాజ్​ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రూ. 500 కోట్లతో ముంబయికి చెందిన ఓ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​ రంజన్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్​ఐఐసీ ఎడీ నర్శింహారెడ్డి, కలెక్టర్​ హరిత పాల్గొన్నారు.

కాకతీయ మెగాజౌళి పార్కు నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: 'ఆవు-ఆక్సిజన్'​పై సీఎం కథ విన్నారా..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.