ETV Bharat / state

నిరుపేదలకు అరూరి గ‌ట్టుమ‌ల్లు ఫౌండేష‌న్ ఆపన్నహస్తం - aroori gattumallu foundation

నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్​ అండగా నిలుస్తోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా ఇల్లంద గ్రామంలో ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

minister errabelli dayakar rao groceries distribution in warangal rural district
నిరుపేదలకు అరూరి గ‌ట్టుమ‌ల్లు ఫౌండేష‌న్ ఆపన్నహస్తం
author img

By

Published : May 13, 2020, 7:30 PM IST

వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా వ‌ర్ధన్న‌పేట మండలం‌ ఇల్లంద‌ గ్రామంలో మండల పరిధిలోని పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్​లకు, నిరుపేదలకు అరూరి గ‌ట్టుమ‌ల్లు ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సరకులు పంపిణీ చేశారు.

కరోనా కష్టకాలంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ అరూరి గ‌ట్టుమ‌ల్లు ఫౌండేష‌న్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం అండగా నిలవడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కితాబిచ్చారు. ఇలాంటి సేవలు ఇంకా కొనసాగించాలని ఎమ్మెల్యే రమేష్​ను మంత్రి కోరారు.

ఇవీ చూడండి: ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచిన ఇద్దరు చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.