ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతన్నలు బారులు తీరారు. అకాలంగా వర్షాల కారణంగా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని రైతన్నలు తీసుకొస్తున్నారు. అయితే.. కాంటాలు వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వడగళ్ల వాన... మిగిల్చింది రైతన్నకు ఆవేదన