ETV Bharat / state

మెడికల్‌, డెంటల్‌ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - UNIVERSITY

​కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలతోపాటు హైదరాబాద్ నిమ్స్​లోని కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద ఉన్న మెడికల్‌, డెంటల్‌ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ నోటిఫికేషన్
author img

By

Published : Mar 23, 2019, 4:06 AM IST

కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ నోటిఫికేషన్
మెడికల్‌, డెంటల్‌ పీజీ ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలతోపాటు హైదరాబాద్ నిమ్స్​లోని కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లను ఈ ప్రక్రియలో భర్తీ చేస్తారు. నీట్ 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నెల 28 వరకు దరఖాస్తు స్వీకరణ...

ఇవాళఉదయం 11 గంటల నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.in లో పొందుపరిచారు. పీజీ మెడికల్‌ ప్రవేశానికి జనరల్‌ కేటగిరిలో 50 శాతం అర్హత మార్కులకు గానూ.. 340, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతంకు గానూ.. 295, దివ్యాంగులు( ఓసీ)లకు 45 శాతం సూచించగా 317 కటాఫ్‌ మార్కులుగా నిర్ణయించారు.

ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"

Intro:Body:

fdf

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.