ETV Bharat / state

ఘనంగా బాబు జగ్జీవన్​రాం జయంతి వేడుకలు

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలను రాయపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

author img

By

Published : Apr 5, 2019, 12:51 PM IST

జగ్జీవన్​రామ్​ జయంతి వేడుకలు

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్​రాం​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బాబు జగ్జీవన్​రాం​ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామమన్నారు.

జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలు

ఇవీ చూడండి: నేడు రాజ్​భవన్​లో తెలుగు సంవత్సరాది వేడుకలు

Intro:tg_wgl_36_05_jagjeevaram_jayanthi_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రాం జయంతిని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎస్సి లు పాల్గొన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయ మని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సి సంఘం నాయకులు పాల్గొన్నారు.
01 గబ్బేట బాబు, ఎస్సి సంఘం నాయకుడు

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.