వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురుస్తోంది. భారీగా వర్షం పడుతుండం వల్ల నగరం తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల నగర ప్రజలు బయటకు రావడం లేదు.
వరంగల్లో జోరువాన...జలమయమైన రోడ్లు - వరంగల్లో జోరువాన...జలమయమైన రోడ్లు
Summary: వరంగల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాననీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
వరంగల్లో జోరువాన...జలమయమైన రోడ్లు
వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురుస్తోంది. భారీగా వర్షం పడుతుండం వల్ల నగరం తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల నగర ప్రజలు బయటకు రావడం లేదు.
Intro:Tg_wgl_04_18_nagaram_lo_bhari_varsham_av_ts10077
Body: వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురుస్తుంది .భారీగా వర్షం కురుస్తుండటంతో నగరం తడిసి ముద్దైంది. వరంగల్ హన్మకొండ కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి .మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రూ. వర్షం పడటంతో నగర ప్రజలు బయటకు రావడం లేదు....spot
Conclusion:bhari varsham