వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో పలువురు యువకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ అంటూ శోభాయాత్రలో సందడి చేశారు.
ఇదీ చదవండి : హనుమాన్ పూజల్లో మంత్రి తలసాని శ్రీనివాస్