ETV Bharat / state

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి - farmers for protecting natural resources

రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు రైతులు వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో సేద్యపు కుంటలను నిర్మిస్తున్నారు.

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి
author img

By

Published : May 28, 2019, 5:35 PM IST

రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా జరగకూడదనుకున్న వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొందరు రైతులు సేద్యపు కుంటలను నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో సేద్యపు కుంటలు వల్ల రైతుల బోర్​ బావుల్లో నీటిమట్టం పెరిగినందున రైతులు ముందుకొస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నందున కూలీలకు పనులు దొరుకుతున్నాయి.

Intro:tg_wgl_38_28_bhugarbha_jalalu_penchukunenduku_krushi_av_g2
contributor_akbar_watdhannapeta_division
998996472
( )భానుడి భగ భగ తో జనం విల విల లాడుతున్నారు. మండే ఎండల తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం లోని పలు గ్రామాల్లో ప్రజలు ఎండ తీవ్రతకు ఆవేదన చెందుతున్నారు. ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు చల్లని పానీయాలు తగుతున్నారు. అత్యవసరం అయితే తప్పా ప్రయాణాలు చెయ్యడం లేదు. రహదారుల పై జనం రద్దీ తగ్గింది.

Body:s

Conclusion:ss

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.