ETV Bharat / state

పరకాలలో ఘనంగా డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలు - ambedkar jayanti news

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ambedkar jayanti in parakala
పరకాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 14, 2021, 12:23 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో బాబాసాహెబ్​ అంబేడ్కర్​ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనా లాక్​డౌన్​ పరిస్థితులపై పాత్రికేయుడు రాజేందర్​ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

రాజ్యాంగం ఆధారంగా భారతదేశ పాలన.. అంబేడ్కర్​ మనకిచ్చిన గొప్ప వరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 25కి.మీలు పరుగు చేస్తోన్న స్థానిక హోంగార్డు కుమార్​ను ఆయన సత్కరించారు.

పుస్తకావిష్కరణ

ఇదీ చదవండి: అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి అంబేడ్కర్: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.