వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దొమ్మేటి సాంబయ్య ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:జోరుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం