ETV Bharat / state

వరంగల్​ జిల్లా వాసికి హైదరాబాద్​లో కరోనా - corona update news

హైదరాబాద్​ అంబర్​పేటలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే బాధితుడి స్వస్థలం వరంగల్​ గ్రామీణం జిల్లా ఉప్పరపల్లి గ్రామంగా గుర్తించారు. అతనికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టులు ఏమీ లేవని వరంగల్​ రూరల్​ జిల్లా డీఎంహెచ్​వో తెలిపారు.

వరంగల్​ జిల్లా వాసికి హైదరాబాద్​లో కరోనా

author img

By

Published : Jun 10, 2020, 11:01 AM IST

హైదరాబాద్​ అంబర్ పేటలో ఉంటున్న వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోన పాజిటివ్​గా వైద్యులు నిర్ధరించారు. అతనికి సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుడి స్వస్థలం వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామం.

బాధితుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్​లో ఉంటున్నాడని... అతనికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టులు ఏమీ లేవని జిల్లా డీఎంహెచ్​వో తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో మొదటి నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుత వ్యక్తి కూడా స్వస్థలం వరంగల్ రూరల్​ జిల్లా అయినా.. హైదరాబాద్​లో ఉంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.