ETV Bharat / state

ప్రసవం కోసం వస్తే ప్రాణమే పోయింది - delivery

ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణమే పోయిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని మృతురాలి బంధువులు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఆందోళన దిగారు.

బంధువుల ఆందోళన
author img

By

Published : Jul 19, 2019, 12:24 AM IST

సూర్యాపేట జిల్లాకు చెందిన దరావత్​ నాగమణి ప్రవసం కోసం వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. సీరియస్​గా ఉందంటూ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఆందోళన దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బంధువులతో సంప్రదింపులు జరిపి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రసవం కోసం వస్తే ప్రాణమే పోయింది

ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'

యాంకర్ : ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం తో బాలింత మృతి చెందింది అని బందువులు వరంగల్ - ఖమ్మం రహదారి పై ఆందోళన చేపట్టిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా లో జరిగింది. వాయిస్ ఓవర్ : వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లో ప్రసవం కోసం దరావత్ నాగమణి (30) w/o దేవనాయక్, సిద్ద సముద్రం తండా, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా, అనే నిండు గర్భిణీ గత రాత్రి 7.గం..లకు ప్రసవం కోసం వెళ్ళగా అప్పుడు డ్యూటీ లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టర్లు బాలింత సీరియస్ గా ఉందంటూ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందగా మృతికి కారణమైన డాక్టర్ లను శిక్షించాలంటూ బంధువుల వరంగల్ - ఖమ్మం రహదారి పై ఆందోళన చేపట్టారు . దీనితో అప్రమత్తమైన పోలీసులు మృతదేహాన్ని అప్పగిస్తే రోడ్డుపై ఆందోళన పెరుగుతుందని గమనించి మృతదేహం సురక్షిత ప్రదేశానికి తరలింపు,.మృతురాలి బంధువులతో సంప్రదింపులు జరిపి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని నచ్చ జెప్పటంతో శాంతించిన బంధువులకు మృతదేహం అప్పగించారు పోలీసులు. విజువల్స్...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.