ETV Bharat / state

నర్సంపేట ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​ - కలెక్టర్​

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నా... డెలివరీలను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్​ చేయడంపై మండిపడ్డారు.

నర్సంపేట ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​
author img

By

Published : May 22, 2019, 9:19 PM IST

నర్సంపేట ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రకాల పరికరాలు, వైద్యులు అందుబాటులో ఉన్న డెలివరీలకు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు రిఫర్​ చేస్తున్నారని కలెక్టర్​ వైద్యులను ప్రశ్నించారు. విధుల్లో అలసత్వాన్ని సహించబోమన్నారు. పనితీరు మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: పీహెచ్​సీలో విటమిన్​- ఏ మందుల్లేవ్​...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.