వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలో పల్లె ప్రగతి, మరుగుదొడ్లు నిర్మాణం, అభివృద్ధి పనులపై కలెక్టర్ హరిత సమీక్ష సమావేశం నిర్వహించారు. హరితహారం పనులు పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని అధికారులు, సర్పంచులను హెచ్చరించారు.
ఇదీ చూడండి: భారత్లో రెండో వ్యాక్సిన్- ప్రయోగానికి అనుమతి