వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయంలో నాగుపాము హల్చల్ చేసింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి (Rajanna Temple) వారి ఆలయంలోకి ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ గుడిలో ప్రవేశించింది. గుడిలోపల భాగంలో నాగుపాము కలియతిరగడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ప్రధాన ఆలయంలో సుమారు మూడు గంటలపాటు హడావుడి చేసిన సర్పం... తరువాత పక్కన పొలాల్లోకి వెళ్లిపోయింది. ఇది స్వామి వారి మహిమే అని అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగపాము గుడిలో ఉన్నంతసేపు భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ఇవీ చూడండి: