ETV Bharat / state

ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు

author img

By

Published : Sep 8, 2020, 6:57 PM IST

పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ని ప్రగతిభవన్​లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఏడు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు సీఎం అభినందించారు.

CM KCR congratulates the MLA challa dharma reddy
ఎమ్మెల్యేను అభినందించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్​ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కలిశారు. చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ని ప్రగతిభవన్​లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి ఏడు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ అభినందించారు.

ఇదీ చూడండి : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.