వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పరిశుద్ధ పౌలు దేవాలయం నందు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫాస్టర్ కలాడర్ గారు తమ శాంతి వచనాలు అందించారు. క్రీస్తు ప్రపంచ శాంతి సందేశంను తీసుకుని భువిపైకి వచ్చాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను లక్ష్మణ్ జాకబ్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఇదీ చూడండి : లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్ జాం