వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని నిరుపేదలు, ఇమాములు,అర్చకులు, పాస్టర్లు, జర్నలిస్టులకు భాజపా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఆదుకోవడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారని శ్రీధర్ ఆరోపించారు. కరోనా కష్టకాలంలో భాజపా పార్టీ విస్తృత సేవ కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.
'నిరుపేదలకు అండగా భాజపా నిలుస్తోంది' - lock down update
కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
'నిరుపేదలకు అండగా భాజపా నిలుస్తోంది'
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని నిరుపేదలు, ఇమాములు,అర్చకులు, పాస్టర్లు, జర్నలిస్టులకు భాజపా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఆదుకోవడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారని శ్రీధర్ ఆరోపించారు. కరోనా కష్టకాలంలో భాజపా పార్టీ విస్తృత సేవ కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఈటల