ETV Bharat / state

నరుడిని భయపెడుతున్న వానరాలు

అడవుల్లో ఉండాల్సిన వానరాలు గ్రామాల్లోకి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నాయి.వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

నరుడిని భయపెడుతున్న వానరాలు
author img

By

Published : May 24, 2019, 5:30 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వచ్చి గాయాల పాలు చేస్తున్నాయి. తీవ్రమైన కోతుల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జనవాసాల్లోకి వానరాలు అధిక మొత్తంలో చేరుకోవడం ఇబ్బందిగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపర్తి మండలంలోని రాయపర్తి, కొండూరు, తీర్మాలయపల్లి, కొండాపురం, మైలారం గ్రామాల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఇప్పటికైనా వాటి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

నరుడిని భయపెడుతున్న వానరాలు

ఇవీ చూడండి: ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​

Intro:tg_wgl_38_24_bhibastham_srustisthunna_kothulu_av_g2
controbutor_akbar_wardhannapeta_dividion
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో కోతులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా కోతులు గ్రామాల్లోకి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒంటరిగా బయటకు వెల్లలంటేనే జంకాల్సిన పరిస్థితి. పలువురిని గాయాల పాలు చేస్తిన్నాయి. తీవ్రమైన కోతుల నుంచి తమను కాపాడాలని కోరుతున్న పట్టించుకునే వారే కరవయ్యారని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జనవాసాల్లోకి వానరాలు అధిక మొత్తంలో చేరుకోవడం ఇబ్బందిగా మారిందని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. రాయపర్తి మండలంలోని రాయపర్తి, కొండూరు, తీర్మాలయపల్లి కొండాపురం, మైలారం గ్రామాల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఇప్పటికైనా వాటి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.