ETV Bharat / state

సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి - బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తో కలిసి ఆయన నివాసంలోనే వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు పండుగ జరుపుకోవాలని సూచించారు.

bathukamma celebrations at mla errabelli dayakar rao home in warangal rural district
సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 24, 2020, 7:23 PM IST

కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తో కలసి సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

bathukamma celebrations at mla errabelli dayakar rao home in warangal rural district
సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి

కరోనా దృష్ట్యా ఇంటి వద్దే బతుకమ్మను పేర్చి కుటుంబ సభ్యులతో ఆడిపాడారు.

ఇదీ చదవండి: సద్దుల బతుకమ్మకు ఎమ్మెల్యే ఆరూరి స్టెప్పులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.