ETV Bharat / state

విత్తనోత్పత్తి పథకం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సు

రైతులు అధిక దిగుబడులు పొందేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు.

విత్తనోత్పత్తి పథకం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సు
author img

By

Published : Jul 8, 2019, 9:44 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోకనగర్​లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా ఈ అవగాహన సదస్సును నిర్వహించినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తిపంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఖాల ఆయకట్టు రైతులు పాల్గొని వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.

విత్తనోత్పత్తి పథకం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సు

ఇవీ చూడండి: కర్​'నాటకం'లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.