ETV Bharat / state

హత్య కేసులో రిమాండ్​కు నిందితుడు - హత్య కేసులో రిమాండ్​కు నిందితుడు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల భాజపా నేత రాసాల లింగయ్య హత్య కేసులో నిందితుడైన కాస లింగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

Accused of remand in murder case
హత్య కేసులో రిమాండ్​కు నిందితుడు
author img

By

Published : Feb 25, 2020, 10:56 PM IST

హత్య కేసులో రిమాండ్​కు నిందితుడు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల భాజపా నేత రాసాల లింగయ్య హత్య కేసులో నిందితుడైన కాస లింగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీ చేయాలని నిందితుడు కాస లింగయ్యను.. మృతుడు రాసాల లింగయ్య కోరాడు. మీ పార్టీ తరఫున పోటీ చేసే ప్రసక్తే లేదని భాజపా నేత లింగయ్యను నిందితుడు దూషించాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. మరుసటి రోజు నిందితుడు కాస లింగయ్య.. భాజపా నేత రాసాల లింగయ్యను బలంగా కొట్టాడు. రాసాల తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.