ఇవీ చూడండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!
వరంగల్ తూర్పు కేంద్రంగా మరో జిల్లా కావాలి - WARANGAL EAST DISTRICT
వరంగల్ జిల్లా నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేసి మరో నూతన జిల్లా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తూర్పున ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
కొత్త జిల్లాతో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల అభివృద్ధి చెందుతాయి : జిల్లా సాధన సమితి
వరంగల్ జిల్లా నుంచి వరంగల్ తూర్పు కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. ఇందుకు లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన ముసాయిదా ప్రకారం తూర్పు జిల్లా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!
Intro:TG_WGL_15_30_ORUGALLU_SADANA_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ తూర్పు కేంద్రంగా వరంగల్ జిల్లాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో నగరవాసులు ఆందోళన చేపట్టారు లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు 2016 లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేర ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని వేడుకున్నారు తూర్పు కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావడంతో వర్ధన్నపేట నర్సంపేట పరకాల నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ 9 5 3 3 6 8 7 2 6 7