వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ గీత కార్మికుడు చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు. రాయపర్తి మండలం కొండాపురంకు చెందిన బండారి భిక్షం రోజులాగే కల్లు కోసం తాటి చెట్టు ఎక్కాడు. ఏమైందో ఏమో కానీ చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. భిక్షం మృతితో గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: 'ఈ సిరీస్లో కోహ్లీ కూడా విఫలమయ్యాడు'