ETV Bharat / state

వరంగల్ గ్రామీణంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 19 కేసులు - వరంగల్​ గ్రామీణ జిల్లాలో కరోనా కేసులు తాజావార్తలు

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. ఆదివారం ఒక్కరోజే 19 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.

19 Corona positive cases registered in Warangal rural district in a single day
జిల్లాలో ఒక్కరోజే 19 కరోనా కేసులు నమోదు!
author img

By

Published : Jun 29, 2020, 11:39 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రాణాంతక కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తూ అమాయకపు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 19 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.

మునుపెన్నడూ లేనివిధంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.