వనపర్తి జిల్లాలో పానగల్ మండలానికి కో ఆప్షన్ సభ్యుడిగా వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మునీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నికను మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా మొత్తం 14 మండలాలకు గాను 13 జడ్పీటీసీ స్థానాలను తెరాస అభ్యర్థులే గెలుపొందారు. ఈ క్రమంలో జడ్పీ అభ్యర్థిగా తెరాస నుంచి గెలిపొందిన లోకనాథ్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సహచర జడ్పీటీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వనపర్తి జడ్పీ ఛైర్మన్ ఏకగ్రీవమే..! - muneer
వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో 13 జడ్పీటీసీ స్థానాలను తెరాస గెలుచుకుంది. ప్రతిపక్షం లేకపోవడం, ఇతర నామినేషన్లు రాకపోవడం వల్ల జడ్పీ ఛైర్మన్ పదవి ఏకగ్రీవం కానుంది.
వనపర్తి జిల్లాలో పానగల్ మండలానికి కో ఆప్షన్ సభ్యుడిగా వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మునీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నికను మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా మొత్తం 14 మండలాలకు గాను 13 జడ్పీటీసీ స్థానాలను తెరాస అభ్యర్థులే గెలుపొందారు. ఈ క్రమంలో జడ్పీ అభ్యర్థిగా తెరాస నుంచి గెలిపొందిన లోకనాథ్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సహచర జడ్పీటీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన కో ఆప్షన్ సభ్యులు ఎన్నికల్లో పానగల్ మండల కేంద్రానికి చెందిన మునీర్ వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నికను మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాల్లో గాను 13 మండలాల్లో జడ్పిటిసి తెరాస అభ్యర్థులే గెలుపొందారు శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు ఈ క్రమంలో లో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నికలు గెలుపొందిన తెరాస నాయకులు లోకనాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నట్లు సహచర జడ్పీటీసీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకపోవడంతో నామినేషన్ ఏవి రాలేదని దాంతో జెడ్పీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Body:tg_mbnr_02_08_zp_co-opted_members_unanimous_av_c3
Conclusion:tg_mbnr_02_08_zp_co-opted_members_unanimous_av_c3