ETV Bharat / state

'ప్రజలు తెరాస పక్షమే అనడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనం' - వనపర్తి మున్సిపాలిటీలో తెరాస అభ్యర్థి ఏకగ్రీవం

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో తెరాస అభ్యర్థి మెగావత్​ శాంతమ్మ అనే గిరిజన మహిళ.. ఏకగ్రీవంగా కౌన్సిలర్​గా ఎన్నికయ్యారు.

wanaparthy municipality fifth ward councillor got unanimous with trs candidate
'ప్రజలు తెరాస పక్షమే అనడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనం'
author img

By

Published : Jan 12, 2020, 12:34 PM IST

'ప్రజలు తెరాస పక్షమే అనడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనం'

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. వార్డు నుంచి ఎవరూ నామినేషన్​ దాఖలు చేయకపోవడం వల్ల ఏకగ్రీవ కౌన్సిలర్​గా తెరాస అభ్యర్థి మెగావత్​ శాంతమ్మను మున్సిపల్​ అధికారులు ప్రకటించారు.

తెరాస తరఫున తొలి మహిళా అభ్యర్థి కౌన్సిలర్​గా ఎన్నికైనందుకు శాంతమ్మను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో ప్రజలు తెరాస వైపు ఉన్నారన్న శుభ సూచికమై... శాంతమ్మ ఏకగ్రీవమని పేర్కొన్నారు.

వనపర్తి మున్సిపాలిటీ నుంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఐదో వార్డు ప్రజలకు శాంతమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

Intro:tg_mbnr_01_12_Unanimous_counselor_minister_sanmanam_avb_ts10053
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మెగా వత్ శాంతమ్మ అనే గిరిజన మహిళ ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఈ వార్డు నుంచి ఇతరులు ఎవరు నామ పత్రాలను దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవ కౌన్సిలర్ గా మునిసిపాలిటీ అధికారులు ప్రకటించారు టిఆర్ఎస్ తరఫున తొలి మహిళా అభ్యర్థి కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆమెను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తెరాస వైపు ఉన్నారన్న శుభ సూచికగానే శాంతమ్మ ఏకగ్రీవం పేర్కొన్నారు
మొదటిసారిగా వనపర్తి మున్సిపాలిటీ నుంచి శాంతముననె ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన ఐదవ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారుBody:tg_mbnr_01_12_Unanimous_counselor_minister_sanmanam_avb_ts10053Conclusion:tg_mbnr_01_12_Unanimous_counselor_minister_sanmanam_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.