డ్రైవర్ల వైపు నుంచి తప్పులు లేనంత వరకు పోలీసు శాఖ వారికి అన్ని రకాలుగా సహకరిస్తుందని వనపర్తి జిల్లా డీఎస్పీ సృజన అన్నారు. ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాద రహిత వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు చేయని ముగ్గురు డ్రైవర్లను ఘనంగా సన్మానించారు.
- ఇదీ చూడండి : హజ్ యాత్రకు తరలిన రెండు విమానాలు