ప్రాదేశిక రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో నాయకులు జోరుగా సాగిస్తున్నారు. గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపాకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాన్ని చేస్తూ... తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముమ్మరం - mptc
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కూలీలు ఉదయాన్నే పనికి వెళ్తుంటే వారి వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఉపాధి కూలీలవద్దకు వెళ్లి ఓట్ల అభ్యర్థన
ప్రాదేశిక రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో నాయకులు జోరుగా సాగిస్తున్నారు. గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపాకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాన్ని చేస్తూ... తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
Intro:tg_mbnr_03_08_upadi_pracharam_av_c3
ప్రాదేశిక రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లాలోని పెద్దమందడి అమరచింత ఆత్మకూరు మండలంలో నాయకులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి పలురకాల ప్రచారాలు కొనసాగిస్తూ తమకే విలువైన ఓటును వేయాలని ప్రాధేయ పడుతున్నారు గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు తెరాస కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు గ్రామాల్లో ఉదయం సాయంత్రం ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు . గ్రామాల్లో ఉదయాన్నే కూలీలు పనులకు వెళ్లి ఉండడంతో కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు తమకు ఓటు వేయాలని కూలీలను అభ్యర్థిస్తున్నారు
Body:tg_mbnr_03_08_upadi_pracharam_av_c3
Conclusion:tg_mbnr_03_08_upadi_pracharam_av_c3

Last Updated : May 8, 2019, 3:31 PM IST