ETV Bharat / state

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నినాదాలు - tsrtc employees arrest

తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

tsrtc_employees_strike_at_wanaparthy
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నినాదాలు
author img

By

Published : Nov 27, 2019, 12:42 PM IST

వనపర్తి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిణామాలు ఏర్పడకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్లకు తరలించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నినాదాలు

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

Intro:tg_mbnr_03_27_rtc_karmikula_arrest_av_ts10053
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి డిపోల పరిధిలోని కార్మికులు వనపర్తి డిపో ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు తరలివచ్చారు. డిపో ముందు భాగంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అక్కడి కక్కడే పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు
ఈ క్రమంలో కార్మికులు నినాదాలు చేస్తూ మొండికెయడంతో
పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

Body:tg_mbnr_03_27_rtc_karmikula_arrest_av_ts10053

Conclusion:tg_mbnr_03_27_rtc_karmikula_arrest_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.