వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. పురపాలిక పరిధిలోని 10 వార్డుల్లో 6 తెరాస, 4 వార్డుల్లో భాజపా గెలుపొందాయి. మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న అధికార పార్టీ ఛైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా