ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - POLLING ENDS

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్​కర్నూల్ పార్లమెంట్​ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

పోలింగ్​ ముగింపు
author img

By

Published : Apr 11, 2019, 8:19 PM IST

నాగర్​కర్నూల్ లోక్​సభ నియోజకవర్గానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.

Intro:TG_WGL_13_11_POLLING_ENDS_PEACEFULLY_AV_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా.... ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛా వాతావరణంలో వినియోగించుకున్నారు. వేసవి ఎండల కారణంగా పోలింగ్ కొంతమేర మందకొడిగా సాగినప్పటికీ.... యువతీ యువకులతో పాటు గా వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహం చూపారు. ఈవీఎంల మొరాయింపు వంటి సమస్యలు ఎక్కడ తలెత్తక పోవడంతో పోలింగ్ సాఫీగా సాగింది.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.