ETV Bharat / state

మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమే - wanaparthi

ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్​ శ్వేతా మహంతి జెండా ఊపి ప్రారంభించారు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మందులు వాడితే క్షయ వ్యాధిని నివారించవచ్చునని జిల్లా వైద్యాధికారి తెలిపారు.

మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమే
author img

By

Published : Mar 25, 2019, 10:38 PM IST

మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమే
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్​ శ్వేతా మహంతి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టరేట్​, రాజీవ్​గాంధీ చౌరస్తాల మీదుగా ప్రదర్శన సాగింది. క్షయ వ్యాధి నిర్మూలనకు ఆరు నుంచి 8 నెలలపాటు క్రమ పద్ధతిలో మందులు వాడకం వల్ల నివారించవచ్చునని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో దాదాపు 1360 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారందరికి ఆశా కార్యకర్తల ద్వారా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.ఇవీ చూడండి:40 మంది స్టార్​ క్యాంపైనర్స్​తో కాంగ్రెస్ జాబితా

Intro:పార్లమెంటు ఎన్నికలలో ఈసారి ఓటరు స్లిప్పు తో ఓటు వేయడానికి వీల్లేదని దాంతో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన ఏదేని ఐడీ కార్డు తో ఓటు వేయాలన్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని విలేకరుల సమావేశంలో లో మాట్లాడారు నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల 46వేల 976 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు మొత్తం 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడం ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను పార్టీలకు చెందిన తలరాతను ఫ్లెక్సీలను జెండాలను తొలగిస్తున్నామని చెప్పారు కోడ్ అమల్లోకి వచ్చినందున ఎలాంటి కొత్త పనులు ప్రారంభం చేయరాదన్నారు కోసం 1950 నంబరుకు ఫోన్ చేసి ఇ సమాచారం ఇవ్వాలన్నారు సివిల్ యాప్ ద్వారా కూడా నిబంధనల అతిక్రమణ కు సంబంధించి ఫిర్యాదులు చేయు చున్నారు మార్చి 15 వరకు ఓటరు నమోదు చేసుకోవచ్చని ఆ తర్వాత అవకాశం లేదని చెప్పారు

Body:పార్లమెంట్ ఎన్నికల పై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

Conclusion:పార్లమెంట్ ఎన్నికల పై అధికారులు ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్ష సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.