ETV Bharat / state

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' - awareness

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో 'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​ రెడ్డి సూచించారు.

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా'
author img

By

Published : Aug 7, 2019, 10:33 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో 'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు, మహిళా సమాఖ్య సభ్యులకు హరితహారం, పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత కొత్తకోటగా మార్చేందుకు సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​ రెడ్డి సూచించారు. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ 33 శాతం అవసరమైతే 16 శాతం మాత్రమే లభిస్తుందన్నారు. భావితరాల అవసరాల కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో, అదేవిధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, డీఆర్​డీఓ పీడీ గణేష్, ఎంపీపీ గుంత మౌనిక, వివిధ గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా'

ఇదీ చూడండి : ఎగువన వర్షం... దిగువన వరద

Intro:వనపర్తి జిల్లా , కొత్తకోట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ కొత్తకోట మరియు హరిత వనపర్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Body:వనపర్తి జిల్లా , కొత్తకోట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ కొత్తకోట మరియు హరిత వనపర్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు మరియు మహిళా సమాఖ్య సభ్యులకు హరితహారం, పచ్చదనం , పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత కొత్తకోట గా చేయుట పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎం పి పి గుంత మౌనిక గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను వాడటం మానేసి పేపర్ తో చేసినటువంటి లేదా స్వంతంగా అల్లికల ద్వారా సంచులను తయారుచేసుకొని ఉపయోగించుకోవాలని తెలియజేశారు .
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి గ్రామం 100% మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ,అదేవిధంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మానవుని మనుగడకు ఆక్సిజన్ అతి ముఖ్యమైనదని ప్రస్తుతం 33 శాతం ఆక్సిజన్ అవసరమైతే 16 శాతం మాత్రమే స్వచ్ఛమైన లభిస్తుందని కావున భావితరాల అవసరాల కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు అదేవిధంగా ప్రతినిధులు గ్రామంలో ప్లాస్టిక్ ని నిషేధించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారుచేయాలని తెలిపారు ఇంటిని ఇలాగైతే శుభ్రంగా ఉంచుకుంటాము అదేవిధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని దానికి ప్రజలను భాగస్వాములను చేసే స్వచ్ఛ కొత్తకోట గా రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పేరు సంపాదించాలని తెలియజేశారు. మొక్కల పెంపకం వల్ల వర్షాలు సమృద్ధిగా ఉంటాయని కాబట్టి ఇ ఊరి చివరన దట్టమైన వనంలా మొక్కల పెంపకాన్ని ప్రారంభించి వాటిని సంరక్షించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని వినియోగించకుండా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని , ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ గారు, DRDO పీడీ గణేష్ గారు , మరియు వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి . నవీన్ ,
9966071291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.