ETV Bharat / state

రెండోరోజు కానరాని నామినేషన్ల సందడి

వనపర్తి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నేడు అష్టమి కావడం వల్ల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

రెండోరోజు కానరాని నామినేషన్ల సందడి
author img

By

Published : Apr 27, 2019, 7:23 PM IST

ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో 5 జడ్పీటీసీ స్థానాలకు 11 నామినేషన్లు రాగా, 43 ఎంపీటీసీ స్థానాలకు 65 నామినేషన్లు వచ్చాయి. ముహూర్తం బాలేదని చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల నామినేషన్ల పర్వం మందకొడిగా సాగింది.

ఇవీ చూడండి: ఇంటర్​ ఫలితాల్లో హాల్​ టికెట్​ నంబర్​ మిస్సింగ్​

Intro:tg_mbnr_10_27_second_phase_nominetions_av_c3
ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి కొత్తకోట మదనాపురం ఆత్మకూరు అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. రెండో విడత మొదటి రోజున వనపర్తి జిల్లాలో లో 5 జడ్పిటిసి స్థానాలకు 11 నామినేషన్లు రాగ 43 ఎంపీటీసీ స్థానాలకు 65 నామినేషన్లు వచ్చాయి రెండో రోజున ముహూర్తం బాగాలేదంటూ చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపకపోవడంతో రెండో రోజున నామినేషన్ల పర్వం మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు తీసుకోవడానికి సమయం ఉండడంతో ఇంకా కొన్ని నామినేషన్ పత్రాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Body:tg_mbnr_10_27_second_phase_nominetions_av_c3

Conclusion:tg_mbnr_10_27_second_phase_nominetions_av_c3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.